సూపర్ ఆఫర్ దక్కించుకున్న మోనాల్ టాలీవుడ్ టాక్

-

బిగ్బాస్ తెలుగు సీజన్ 4లో ఈసారి కంటెస్టెంట్లు అందరికి మంచి ఫేమ్ వచ్చింది.. అంతేకాదు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరికి పలు సినిమాల్లో షోలలో అవకాశాలు వస్తున్నాయి.. ఇటు బుల్లితెరపై వెండి తెరపై సందడి చేస్తున్నారు, చాలా మంది దర్శక నిర్మాతలు వీరికి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు.

- Advertisement -

హీరోయిన్ బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. బయటకు వచ్చిన వెంటనే స్టార్ మాలోనే కొత్త షో డ్యాన్స్ ప్లస్లో జడ్జిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ… అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో కలిసి మోనాల్ స్టెప్పులేసింది, ఇక పలు సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఆమెకి మరో అవకాశం వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాటలో
డ్యాన్స్ చేయనుందట ఈ తార…తాజాగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి …ఇదే కనుక జరిగితే మోనాల్ కు వరుస ఆఫర్లు ఇంకా వస్తాయి అంటున్నారు ఆమె అభిమానులు. దీనిపై ఎలాంటి ప్రకటన చిత్ర యూనిట్ నుంచి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...