Flash- షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట

More solace for Shah Rukh's son Aryan Khan

0
92

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ కొడుకు ఆర్యన్‌కు భారీ ఊరట లభించింది. ప్రతి వారం ఎన్సీబీ విచారణ నుంచి ఆర్యన్‌కు బాంబే హైకోర్టు మినహాయింపును ఇచ్చింది. ఇకపై ముంబై ఎన్సీబీ కార్యాలయానికి ప్రతి వారం ఆర్యన్‌ రావాల్సిన అవసరం లేదని తెలిపింది.