తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్​..ఇన్​స్టాలో పోస్ట్​

0
79

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ తల్లి కాబోతుంది. ఏప్రిల్‌లో నటుడు రణబీర్‌ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా.. తాజాగా గర్భవతి అయినట్లు ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. తన అల్ట్రా సౌడ్ స్కానింగ్‌ రిపోర్టును అందులో పంచుకుంది. తాను, రణబీర్‌.. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.