ఇటు ఏపీ ప్రభుత్వం, అటు సినిమా ఇండస్ట్రీ మధ్య టికెట్ రేట్లపై మాటల యుద్ధం జరుగుతుంది. అటు ఆర్జీవీ ఎంట్రీతో ఈ ఇష్యూ మరింత హీటెక్కింది. తాజాగా బంగార్రాజు మూవీ ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున టికెట్ల ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు తెలిసినా… అన్నింటికీ సిద్ధమయ్యే బంగార్రాజు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశామన్నారు కింగ్. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నా, వచ్చే వసూళ్లు వస్తాయి. పరిస్థితులు బాగాలేవని, పూర్తయిన సినిమాలను పాకెట్‌లో పెట్టుకుని తిరగలేమని నాగ్ అన్నారు.
Flash- సినిమా టిక్కెట్ల వివాదం..హీరో నాగార్జున సంచలన వ్యాఖ్యలు
-