ఆ హీరోలతో  సినిమాలు త్వరలో  – అనిల్ రావిపూడి 

-

పటాస్ సినిమాతో మంచి సక్సెస్ ఆయన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఆయనకు హిట్ డైరెక్టర్ గా పేరు వచ్చింది..ఇక ఎఫ్ 2తో ఆయన వెనుదిరిగి చూడలేదు.. ఇక గత ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆయన భారీ చిత్రాన్ని చేసి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు…ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా కోరుతున్నారు.
తాజాగా అనిల్ దృష్టి అగ్రహీరో బాలకృష్ణపై పడింది. అంతేకాదు దీనికి సంబంధించి స్టోరీ కూడా రాస్తున్నారట, తాజాగా
ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు ఆయన… అయితే ఈ చిత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదు అన్నారు, ఇక ప్రిన్స్ మహేష్ తో మరో కథ డిస్కషన్స్ చేస్తున్నారు, ఇక హీరో రామ్ తో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.
  స్పోర్ట్స్ సబ్జెక్టుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తానని వెల్లడించారు. అంతేకాదు బాలీవుడ్ లో తన సినిమా రీమేక్ చేయాలి
అని భావిస్తే  పటాస్ ను హృతిక్ రోషన్ తో తీస్తానని చెప్పారు. మొత్తానికి నాలుగు ఐదు ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి అనేది తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...