నా కోరిక అదే అల్లు అర్జున్ మనసులో మాట

నా కోరిక అదే అల్లు అర్జున్ మనసులో మాట

0
86

అల వైకుంఠపురంలో ప్రిరిలీజ్ ఈ వెంట్ లో అల్లు అర్జున్ సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.మా నాన్నకు పద్మశ్రీ వస్తే బాగుండునని కోరుకుంటాను. ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను.. మా నాన్నను సిఫారసు చేయండి అంటూ ఉద్వేగం చెందారు. తెలంగాణ ఏపీ ఎవరైనా మా తండ్రికి పద్మశ్రీ ఇప్పించండి అన్నారు.

ఆయన తెలుగు సినిమా పరిశ్రమకి ఎంతో చేశారు సౌత్ ఇండియాలో టాప్ ప్రొడ్యుసర్ గా ఉన్నారు, ఓ మంచి వ్యక్తి ఇంకేం కావాలి అని తన తండ్రి గురించి బన్నీ తెలియచేశారు, తండ్రి ప్రేమని బన్నీ ఇంతలా ఎప్పుడూ స్టేజ్ పై చూపించలేదు దీంతో అందరూ కూడా బన్నీ చేసిన పనికి ఆశ్చర్యపోయారు.

అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ అల్లుఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు … బన్నీ చేసిన ప్రకటన బాగుంది ఎందుకు అంటే అరవిందగ్ గారు సుమారు 45 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.. సీనియర్ ప్రొడ్యుసర్ యాక్టర్ అందుకే ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలి అని కోరుకుంటున్నారు.