నభా నటేష్ రియల్ స్టోరీ

నభా నటేష్ రియల్ స్టోరీ

0
94

నభా నటేష్ తెలుగులో పలు సినిమాలు చేసిన ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు నభా నటేష్ కు, ఆమె రియల్ స్టోరీ చూద్దాం..1995 లో ఆమె జన్మించింది.నభా నటేష్ మోడల్ గా ఎంట్రీ ఇచ్చారు, తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేశారు. కన్నడ తెలుగు చిత్రాలలో నటించింది.

 

 

1995 డిసెంబర్ 11 లో శ్రీంగేరిలో జన్మించింది నభా నటేష్ … ఆమె మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు, కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 2015 లో శివ రాజ్కుమార్తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నటించారు.. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా ఉన్నారు… ఇక తెలుగులో ఆమె సినిమాలు చూద్దాం.

 

నన్ను దోచుకుందువటే

ఇస్మార్ట్ శంకర్

డిస్కో రాజా

సోలో బ్రతుకే సో బెటర్

అల్లుడు అదుర్స్