Video: నాగ్ ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్..డబ్బు, సక్సెస్, సంతోషం, శత్రువుల చుట్టూ..

0
94

అక్కినేని నాగార్జున తాజాగా నటించిన మూవీ ‘ఘోస్ట్’. యాక్షన్ ధ్రిల్లర్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని గరుడ వేగ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. నాగ్ సరసన సోనాల్ చౌహన్ రొమాన్స్ చేయనుంది. ఇక] తాజాగా ఘోస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

https://www.youtube.com/watch?v=TP7cvtNhHqQ&feature=emb_title