మళ్ళీ పాత సినిమా నే నమ్ముకున్న నాగశౌర్య..!!

మళ్ళీ పాత సినిమా నే నమ్ముకున్న నాగశౌర్య..!!

0
109

మొదట్లో మంచి సినిమా లు చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయిన నాగ శౌర్య ఆ తర్వాత గాడి తప్పాడు.. తాజాగా వచ్చిన అయన సినిమా లన్ని ఫ్లాప్ లు అయ్యాయంటే ఆయన కెరీర్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఇదిలా ఉంటే శౌర్య ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో పిడివి. ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించే ఈ చిత్రం ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది.

క్యూటీ లవ్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్నమూవీ కావడంతో ‘మూగ మనసులు 2020’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారమ్. ఇప్పటికే నర్తన శాల అనే ఓల్డ్ సినిమా టైటిల్ తో వచ్చిన శౌర్య ఈ సినిమా తో హిట్ కొడతారా అనేది చూడాలి.