కొత్త చిత్రం షూటింగ్ లో నాగ శౌర్య..!!

కొత్త చిత్రం షూటింగ్ లో నాగ శౌర్య..!!

0
101

యంగ్ హీరో నాగ శౌర్య మొదట్లో చేసిన సినిమాలతో పోలిస్తే ఇప్పుడు తన సినిమాలు పెద్ద గా హిట్ అవ్వట్లేదు అని చెప్పుకోవాలి.. చలో మినహాయిస్తే ఈ హీరో కెరీర్ లో కూడా పెద్ద గా హిట్ లు ఏవీ లేవు.. అయితే తాజగా మరో కొత్త దర్శకుడిని నమ్ముకుని ఓ సినిమా మొదలుపెట్టాడు శౌర్య.

ఈ సినిమా ద్వారా రమణ తేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ ఫిర్జాది హీరోయిన్. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ ను అన్బు – అరివు డిజైన్ చేశారు. ‘కేజీఎఫ్’ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ ఇద్దరూ పనిచేస్తోన్న తొలి తెలుగు సినిమా ఇదే.