రెండు సార్లు ఆత్మహత్యచేసుకోవాలనుకున్నా… మెగా బ్రదర్

రెండు సార్లు ఆత్మహత్యచేసుకోవాలనుకున్నా... మెగా బ్రదర్

0
96

తన జీవితంలో రెండు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని తెలుగు ఇండస్ట్రీకి చెందిన మెగా బ్రదర్ నాగబాబు చెప్పాడు… తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ టూర్ కు వెళ్లానని చెప్పాడు..

అప్పుడు వరుణ్, నిహారిక చిన్నపిల్లలని ఆ సమయంలో నిహారిక తప్పిపోయిందని చెప్పాడు.. తనలాగే ఒక వ్యక్తి డ్రస్ వేసుకున్నాడని తానే అనుకుని నిహారిక అతనితో వెళ్లిపోయిందని చెప్పాడు.. దీంతో తనకు చేతులు కాళ్లు ఆడలేదని వరుణ్ ఇంటికి పంపించి తాను తన భార్య ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అన్నాడు…

తన కూతురు అంటే ప్రాణం అని చెప్పాడు… ఎంతో పుణ్యం చేసుకుంటే నిహారికా లాంటి ఏంజల్స్ పుడతారని చెప్పాడు.. ఇక ఆరెంజ్ సినిమా ప్లాఫ్ అవ్వడంతో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పాడు… ఆసమయంలో చిరు, పవన్ లు సహాయం చేశారని తెలిపాడు…