బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ అంటే ముందుగా గుర్తుకు వచ్ఛేది నాగబాబు రోజా.. వారి నవ్వులే ఏ షోకి కితకితలు.. అయితే ప్రస్తుతం వీరి గురించి ఓ వీడియో హంగామా చేస్తుంది అదేంటంటే రోజా నాగబాబు గొడవ పడ్డారట.. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అయితే ఇది నిజమైన గొడవ కాదులెండి ఇది ప్రేక్షకులకు వినోదం పంచడానికి ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు అనే ప్రోగ్రాం కోసం నాగబాబు రోజా గొడవ పడాల్సి వచ్చింది ఈ ప్రోగ్రాం కి సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది నా నవ్వు బాగుంటుందా ని నవ్వు బాగుంటుందా అంటూ నాగబాబు రోజల మధ్య జరుగుతున్నా వార్ తళుకు కొన్ని క్లిప్స్ చూపించారు ఈ వీడియోలో అంతేకాదు ఈ వీడియోలో జబ్బర్దాస్త్ కామెడియన్లతో పాటు ప్రదీప్, రవిల సందడి కూడా కనిపించింది