గంగవ్వ కి నాగార్జున బిగ్ బాస్ ఎలాంటి ఇల్లు కట్టిస్తున్నారో తెలిస్తే శభాష్ అంటారు

గంగవ్వ కి నాగార్జున బిగ్ బాస్ ఎలాంటి ఇల్లు కట్టిస్తున్నారో తెలిస్తే శభాష్ అంటారు

0
190

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ షో కి ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సీజన్ 4 లో గంగవ్వ స్పెషల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది, అంతేకాదు ఆమెకి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు, గంగవ్వ కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అని చాలా మంది కోరుకున్నారు, కాని గంగవ్వ పలు అనారోగ్య కారణాలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది, గత శనివారం గంగవ్వ హౌస్ ను వీడింది.

అయితే ఆమె హౌస్ లోకి వచ్చే సమయంలో చెప్పింది, తనకు ఏనాటి నుంచో సొంత ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉంది, దాని కోసం హౌస్ లోకి వచ్చినా అని చెప్పింది, అయితే ఆమె అంత తొందరగా ఐదో వారం వెళుతుంది అని ఎవరూ ఊహించలేదు, కాని గంగవ్వకు అనుకున్నంత రెమ్యునరేషన్ ఇచ్చేశారట, అంతేకాదు ఈసారి నాగార్జున కూడా భారీగా సాయం చేశారు ఆమె ఇంటికి.

ఆమెకి ఒక అద్భుతమైన ఇల్లుని స్వయంగా తన ఖర్చులతో నిర్మించి ఇస్తాను అని మాట ఇచ్చి మరి బయటకి పంపాడు నాగార్జున. సో అలాగే దాదాపు బిగ్ బాస్ ఇచ్చిన సొమ్ముకంటే నాగార్జున ఎక్కువ ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి, రెండు బెడ్రూమ్ లు, ఓ హాల్ కిచెన్ తో కలిపి కట్టిస్తున్నారట గంగవ్వ హౌస్, అంతేకాదు ప్రత్యేకంగా ఈ ఇంటి నిర్మాణ బాధ్యతలు తెలిసిన వారికి అప్పగించారట.