బిగ్ బాస్ పై నాగార్జున సీరియస్….

-

తెలుగులో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్… అయితే ఇప్పటకే సీజన్ 4 ప్రారంభం కావాలి… కానీ కారోనా కారణంగా బిగ్ బాస్ షోకు బ్రేకులు పడ్డాయి… అదే సమయంలో కొద్దిరోజుల క్రితం సీజన్ 4కు సంబంధించి అనేక వార్తలు వచ్చాయి..

- Advertisement -

కానీ వాటన్నింటిని కొట్టేసింది బిగ్ బాస్ యాజమాన్యం… ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ వ్యవహరిస్తున్నాడు.. ఇది ఇలా ఉండగా తాజాగా నాగార్జున నిర్వాహకులపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి…

నిన్న జెమినీ ఛానల్ యాంకర్ అరియానా గ్లోరీ హౌస్లోకి వెళ్లే సీన్ అలాగే మహబూబ్ దిల్ సే పైన ఇదే సీన్ తీయాలని షెడ్యూల్ చేసుకోగా అరియానా గ్లోరీ కోసమే రోజంతా శ్రమించాల్సి వచ్చింది… దీంతో దిల్ సే ప్రోమో షూటింగ్ రేపటికి వాయిదా పడింది… దీంతో నాగ్ ఒక్కరికోసం రోజంతా కేటాయించాలా అని నిర్వాహకులపై సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...