Tarakaratna: నందమూరి తారకరత్న కన్నుమూత

-

Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న కన్నుమూశారు. 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. యువగళం పాదయాత్ర మొదటి రోజు పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన పరిస్థితి విషమంగానే ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. హృదయాలలో చికిత్స పొందుతున్న తారకరత్న(Tarakaratna) శనివారం కన్నుమూశారు. ఆయన మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులను, అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతోంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | కాంగ్రెస్.. కరోనా కన్నా డేంజర్: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా...

Rushikonda Beach | బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోల్పోయిన రుషికొండ బీచ్.. ఏంటి దీని ప్రత్యేకత?

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును...