యంగ్ డైరెక్టర్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ బంపర్ ఆఫర్స్ ఒకే సారి మూడు సినిమాలు

యంగ్ డైరెక్టర్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ బంపర్ ఆఫర్స్ ఒకే సారి మూడు సినిమాలు

0
99

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం నాంది ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు… ఇటీవలే నరేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది… ఈ టీజర్ లో ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్నాయి… గతంలో ఎన్నడు లేని విధంగా దర్శకుడు నరేష్ ను పరిచయం చేయబోతున్నాడు…

అందుకే ఈ సారి నరేష్ ను నిలబెట్టే చిత్రంగా అభిప్రాయపడుతున్నారు… ఇటీవలే విడుదలైన నాంది టీజర్ కు మంచి రెస్పాండ్ రావడంతో దర్శకుడికి వరుసగా మూడు ఆఫర్లు వచ్చాయి…. అందులో మొదటిది ఎన్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్ రెండోది ఏకే ఎంటర్ టైన్ మెంట్ ఇంకా కోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ న్యూ దర్శకుడు…

నాంది సినిమాకు సంబంధించి ఒక్క టీజర్ మాత్రమే విడుదల అయింది… కానీ ఈ కుర్రాడికి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి… ప్రస్తుతం ఎన్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్ డిస్కోరాజ తో నిరాశగా ఉంది… ఏకే ఎంటర్ టైన్ మెంట్ మాత్రం సూపర్ ఫామ్ లో ఉంది… ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ విజయ్ సినిమానే లైవ్ లో పెట్టారు…

నక్కతోక తొక్కడం అంటే ఇదే…. ఇండస్ట్రీలో ఏళ్లతరబడి సినిమాలు తీయాలని చూస్తుంటారు… కానీ వారికి అదృష్టం వరించదు… కానీ ఈ కుర్రదర్శకుడు కేవలం టీజర్ తోనే వరుసగా మూడు ఆపర్లనుకొట్టేశాడు… నాంది సినిమా రిలీజ్ అయ్యాక సెకెండ్ మూవీ సెట్స్ మీదకు వెళ్లగానే అది షూటింగ్ మీద ఉండగా మూడో సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది…