ఆచి తూచి అడుగులు వేస్తున్న నాచురల్ స్టార్

ఆచి తూచి అడుగులు వేస్తున్న నాచురల్ స్టార్

0
86

నాచురల్ స్టార్ నాని నటించిన చింత్రం గ్యాంగ్ లీడర్… ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించని విషయం తెలిసందే… దీంతో కెరియన్ పరంగా నాని ముందు కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడట…

విక్రమ్ కే అంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తోనే సినిమా రిజెక్ట్ అయ్యిందంటే చాలానే ఆలోచించాడట… అందుకే ప్రస్తుతం చేస్తున్న సినిమా వీ పైనా చాలా జాగ్రత్తగా ఉన్నాడట మోహన్ కృష్ణా ఇంద్రగంటి రూపోందిస్తున్న ఈ సినిమాలో నాని నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు…

అలాగే మరో కొత్త కథకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. మజిలీ చిత్రంతో ప్రశంశలు పొందిన శివ నిర్వాణ తన కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడట… ఈ చిత్రంలో నాని హీరోగా నటించే అవకాశం ఉందని ఫిలీం నగర్ లో వార్తలు వస్తున్నాయి…