ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పవిత్రా లోకేశ్

-

సీనియర్ నటుడు వీకే నరేశ్(VK Naresh), నటి పవిత్ర లోకేశ్(Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి(Malli Pelli)’ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. మూవీ ప్రమోషనల్లో భాగంగా పవిత్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ పరిస్థితులను చూసి తప్పుడు ప్రచారం చేశారని.. తన కెరియర్ పై దెబ్బకొట్టడానికి ప్రయత్నించారని తెలిపారు. అలాంటి కఠిన పరిస్థితుల్లో ఎవరైనా ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలి లేదంటే ఆత్మహత్య చేసుకోవాలన్నారు. కానీ ఆ టైంలో నరేశ్ తనకు అండగా నిలబడటం వలన మళ్లీ బయటికి రాగలిగానంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో ఒక్క అడుగు వెనక్కి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేదని.. నరేష్ చాలా సపోర్ట్ చేశారన్నారు. విజయ నిర్మల, కృష్ణతో పాటు మహేశ్‌బాబుని కలిశానని.. ఆ ఫ్యామిలీ మమ్మల్ని యాక్సెప్ట్‌ చేసిందని పవిత్రా(Pavitra Lokesh) వెల్లడించారు.

- Advertisement -
Read Also:
1. మీ బాయ్‌ఫ్రెండ్‌ పెట్టే ఒక్కో ముద్దుకు.. ఒక్కో అర్థం!
2. భర్తతో శృంగారం బోర్‌ కొడుతుందా?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...