నయనతార పెళ్లి ఆ గుడిలోనే…

నయనతార పెళ్లి ఆ గుడిలోనే...

0
97

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లికి రెడీ అవుతున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… కొద్దికాలంగా నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి గురించి తమిళనాడులో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే…

కొద్ది కాలంగా కెరియర్ పరంగా బిజీగా ఉండటం వల్ల పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.. ఇప్పుడు కరోనా విజృంభన నేపథ్యంలో స్టార్స్ పెళ్లికి పెద్దగా ఆసక్తి చూపకున్నారు…అయితే నయన్ మాత్రం ఈ సమయంలో పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఒక గుడిలో సాదా సీదాగా నయన్ పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి.. కానీ ఈ విషయంపై వారు స్పందించలేదు… అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ వైరల్ అవుతోంది..నయన్ తమినాడులోకాదని కేరళలోని ఒక గుడిలో వివాహంకు ఏర్పాటు చేస్తున్నరంటూ టాక్ వినిపిస్తోంది…