ఆచార్య నుంచి ‘నీలాంబరి’ సాంగ్ అవుట్..చరణ్, పూజ కెమిస్ట్రీ అదుర్స్

'Neelambari' song out from Acharya..Charan, Pooja Chemistry Adurs

0
104

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. నీలాంబరి అంటూ సాగే ఈ పాటలో చరణ్, పూజా హెగ్డే కెమిస్ట్రీ అదిరిపోయింది.

https://www.youtube.com/watch?v=NIiHIkz_a7E&feature=emb_title

ఇందులో చిరుకు జోడీగా కాజల్​, రామ్​చరణ్​కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.