Adipurush |మనసును హత్తుకునేలా ‘ఆదిపురుష్’ కొత్త సాంగ్ (వీడియో)

-

బాహుబలి, సాహో వంటి సినిమాలతో ఇండియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ప్రభాస్‌ – కృతిసనన్‌ జంటగా నటిస్తోన్న బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌(Adipurush)’. ఈ చిత్రానికి ఓంరౌత్‌ దర్శకుడు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘జైశ్రీరామ్‌’ లిరికల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ‘నీ సాయం సదా మేమున్నాం’ అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. జూన్‌ 16న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Read Also: ట్రైలర్ అదుర్స్.. ‘ఉగ్ర’రూపం చూపించిన అల్లరి నరేశ్ (వీడియో)

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MK Stalin | త్వరగా పిల్లల్ని కనండి.. ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే...

Srinivas Goud | SLBC ప్రాజెక్ట్ పై సరైన అవగాహన లేకే ఈ ప్రమాదం – శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో...