కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్న మెగా ఫ్యామిలీ…

కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్న మెగా ఫ్యామిలీ...

0
107

మెగాస్టార్ చిరంజీవి, మెగా స్టార్ రామ్ చరణ్ త్వరలో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో…పలాటియల్ రెసిడెన్స్ పేరుతో నిర్మించిన ఈ నుతన భవంతిలోకి మెగా ఫ్యామిలీ త్వరలో షిప్ట్ అవుతున్నారని ఫిలిం నగర్ లో గుసగుసలు…

మెగా లగ్జరీ హోమ్ నైజానవాబ్ ప్యాలెస్ ను తలపిస్తోందని ఇన్ సైడ్ టాక్….మంద్రాసు పరిశ్రమ నుంచి విపోయిన టాలీవుడ్ హైదరాబాద్ లో స్థిరపడే క్రమంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు సహా చిరంజీవి కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు..

ఇటీవలే రాజీకీయంగా పుల్ స్టాప్ పెట్టి ఖైదీ నంబర్ 150 ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు చిరు…. ప్రస్తుతం చరణ్ వివాహం అనంతరం ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు మొత్తం సరిపోవటం లేదని అందుకే మరో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారని సమాచారం… ఇంటర్ నేషనల్ రేంజ్ లో ఈ ఇంటిని నిర్మిస్తున్నారని సమాచారం…