OTT | ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు ఇవే..

-

ఈ వారం ఓటీటీల్లో(OTT) అలరించేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన ‘హనుమాన్’ చిత్రం స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.350కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్, వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర2 కూడా స్ట్రీమింగ్‌ కానున్నాయి.

- Advertisement -

Zee5 OTT: హనుమాన్- మార్చి 8

సన్ నెక్ట్స్: లాల్ సలామ్ (తమిళ్)- మార్చి 9

అమెజాన్ ప్రైమ్.. యాత్ర2- మార్చి 8 బ్యాచిలర్ పార్టీ- మార్చి 4

నెట్‌ఫ్లిక్స్..

  1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 4
  1. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 5
  1. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 6

4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 6

  1. సూపర్ సెక్స్- మార్చి 6
  1. ది జెంటిల్‌మెన్‌- మార్చి 7
  1. పోకెమాన్ హారిజన్స్‌- మార్చి 7
  1. ది సిగ్నల్- మార్చి 7
  1. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 8
  1. డామ్‌ సెల్‌- – మార్చి 8
  1. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8
  1. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 9
  2. లాల్ సలామ్(త‌మిళ్, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ)- మార్చి 9
Read Also: దుబాయ్‌లో గ్రాండ్‌గా గామా అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్‌గా పుష్పరాజ్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...