పవన్ – రానా చిత్రానికి సరికొత్త టైటిల్ ? పరిశీలన

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం పూర్తి చేశారు.. ఇక విడుదల తేదీ కూడా వచ్చేసింది, ప్రస్తుతం ఆయన క్రిష్ తో మూవీ చేస్తున్నారు… ఇక ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పై ఉంది..పవన్ వజ్రాలదొంగగా నటిస్తున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈసినిమాతో పాటు ఆయన అయ్యప్పనుమ్ కోషియమ్ మలయాళ చిత్రానికి రీమేక్ గా తెలుగులో ఓ చిత్రం చేస్తున్నారు ఇందులో రానా కూడా నటిస్తున్నారు..సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతుంది ఈ చిత్రం.

క్రిష్ సినిమాకి తాజాగా హరిహర వీరమల్లు అనే టైటిల్ వినిపించింది.. తాజాగా అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి బిల్లా రంగా అనే టైటిల్ని పరిశీలించారు అని వార్తలు వచ్చాయి, తాజాగా మరో పేరు తెరపైకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాకి రుద్రప్రతాప్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. మరి దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...