ప్రభాస్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్….

ప్రభాస్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్....

0
92

తెలుగు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుత మూడు సినిమాలు చేస్తున్నాడు… తెలుగులో రెండూ హిందీలో ఒక మూవీ చేస్తున్నాడు… ప్రభాస్ ఆదిపురుష్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి..

ఈచిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు… ఇదిలా ఇంటే రాదేశ్యామ్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఒక చిత్రం చేస్తున్నాడు… ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగనుందని వార్తలువస్తున్నాయి… ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ దిపికా నటిస్తోంది…

తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త వస్తోంది… ఈ మూవీలో మరో హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తాజా సమాచారం ప్రకారం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి… ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి…