న‌టి హేమ షాకింగ్ కామెంట్స్..బ‌ట్ట‌లు మార్చుకునేందుకు అంటూ..

Night Hema shocking comments..to change the clothes ..

0
81

టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి హేమ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడంటే షూటింగ్ ల‌కు వెళ్లిన‌ప్పుడు బ‌ట్ట‌లు మార్చుకునేందుకు క్యారెవ్యాన్ లు ఉండేవి గానీ అప్ప‌ట్లో అలాంటివి ఏమీ ఉండేవి కాద‌ని చెప్పింది. దుస్తులు మార్చుకోవాల‌న్నా…టాయిలెట్ కు వెళ్లాల‌న్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర‌య్యేవ‌ని చెప్పింది. తమ కంటే ముందు త‌రం న‌టీమ‌ణులు ఇంకా ఎక్కువ ఇబ్బందులు ప‌డ్డార‌ని ఎమోష‌న‌ల్ అయ్యింది.