నైట్ కు జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే 60 వేలు కొట్టాల్సాందే…

నైట్ కు జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే 60 వేలు కొట్టాల్సాందే...

0
85

జూనియర్ ఆర్టిస్ట్ లతో వ్యభిచారం చేస్తున్న ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ ను పక్కాప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు పోలీసులు… బాలీవుడ్ కు చెందిన నవీన్ కుమార్ ప్రేమ్ లాల్ ఆర్య అనే వ్యక్తి తన ప్రెండ్స్ తో కలిసి ఈజీ సంపాదన కోసం ఇలా అడ్డదరి ఎంచుకుని చివరకు జైలుకు వెళ్లాడు..

అమాయక అయ్యాయిలను టార్గెట్ చేసుకుని సినిమా అవకాశాలను ఇప్పిస్తామని చెప్పి ఆపై ఆమెను వ్యభిచారంలోకి దింపుడం మొదలు పెట్టాడు… ఈ దందాను గత ఐదు సంవత్సరాలుగా ప్రేమ్ లాల్ రహ్యంగా సాగిస్తున్నాడు… ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందింది…

వారికి అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బయటి వ్యక్తుల్లా మాట్లాడి అమ్మాయిలు కావాలని అడిగారు… డిల్ కుదిరిన తర్వాత ఒక్కొక్కరికి 60వేలు హోటల్ ఖర్చుకూడా భరించాలని ,చెప్పారు.. వారు చెప్పిన ప్రకారం ఒకే అని నవీన్ ను హోటల్ కు రప్పించుకుని అక్కడ అరెస్ట్ చేశారు..