Niharika Konidela | పూర్తైన నిహారిక కొణిదెల విడాకుల ప్రక్రియ.. ఇదిగో ప్రూఫ్

-

మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. నాగబాబు కూతురు, నటి నిహారిక(Niharika Konidela) తనకు భర్త చైతన్య(Chaitanya) నుంచి విడాకులు కావాలంటూ హిందూ వివాహ చట్టం ప్రకారం కూకట్​పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్​దాఖలు చేశారు. దీంతో కొంతకాలంగా నిహారిక భర్త నుంచి విడిపోతున్నట్టు జరుగుతూ వస్తున్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. నాగబాబు(Nagababu) కూతురు నిహారిక, చైతన్యల వివాహం 2020, డిసెంబర్​9న రాజస్థాన్​ రాష్ట్రం జైపూర్‌(Jaipur)లో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తరువాత మనస్పర్థలు తలెత్తటంతో కొన్నాళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా పరస్పర అంగీకారంతో నిహారిక, చైతన్యలు(Niharika Chaitanya) తమకు విడాకులు మంజూరు చేయాలంటూ మే 19న కూకట్​పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ ​దాఖలు చేశారు. ఆ తరువాత వీరికి నచ్చజెప్పటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరస్పర సమ్మతితో దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో త్వరలోనే నిహారిక(Niharika Konidela), చైతన్యలకు కోర్టు విడాకులు మంజూరు చేయనున్నట్టు సమాచారం.

Niharika Chaitanya

Read Also:
1. విజయ్‌ను ప్రేమించడానికి బలమైన కారణం ఇదే: తమన్నా

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...