నిహారిక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్…

నిహారిక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్..!!

0
85

మెగా డాటర్ నిహారిక నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. అటు సినిమా లు ఇటు యూట్యూబ్ లలో నటిస్తూ అందరికి ఆకట్టుకుంటున్న నిహారిక తాజాగా మ్యాడ్ హౌస్ సిరీస్‌ అనే 100 ఎపిసోడ్ల సిరీస్‌ ను నిర్మించింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక నిర్మించనున్న మ్యాడ్ హౌస్ సిరీస్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఇందులో.. సిరీస్ ఎలా ఉండబోతుందనే విషయంపై కాస్త క్లారిటీ ఇచ్చారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకంగా కథ ఉండబోతుందట. అక్టోబర్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించనున్నాడు.