Niharika |మెగా మేనల్లుడితో నిహారిక రెండో పెళ్లి ఫిక్స్?

-

గత కొద్దిరోజుల నుంచి మెగా డాటర్ నిహారిక(Niharika)కు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి ఏదో ఒక వార్త వైలర్ అవుతూనే ఉంది. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుట్టింట్లో ఎంతో గారంబంగా పెరిగిన నిహారిక తనకు ఇష్టం వచ్చినట్లు జీవించేదట. అయితే పెళ్లైన తర్వాత అత్తారింట్లో కూడా అలాగే ఉండడంతో పద్ధతి మార్చుకోవాలని భర్త చెప్పారట. అయినా కూడా భర్త మాట పట్టించుకోకపోవడంతో విడాకులు తీసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

ఈ క్రమంలో ఆమె తండ్రి నాగబాబు నిహారిక(Niharika)కు తన మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ తో రెండో పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్ అంట. గతంలోనే నిహారికను తేజూ(Sai Dharam Tej)కి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావించాయని.. వారికి ఆ ఉద్దేశం లేకపోవడంతో చైతన్యతో పెళ్లి చేశారట. ఇప్పుడు బయటవారికి ఇచ్చి రెండో పెళ్లి చేసే బదులు.. తన కుటుంబసభ్యుడైన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే నిహారిక జీవితం బాగుంటుదంని నాగబాబు(Nagababu) అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read Also: యువతకు కిర్రెకిస్తున్న ‘పాయల్’ న్యూడ్ పోస్టర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణకు బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. రేవంత్ రెడ్డి సెటైర్లు..

తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని...

Janasena | ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ...