నిర్మాత దిల్ రాజు నిర్మించిన సూపర్ హిట్ సినిమాలు ఇవే

నిర్మాత దిల్ రాజు నిర్మించిన సూపర్ హిట్ సినిమాలు ఇవే

0
83

టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖ నిర్మాతలు ఉన్నారు.. అందులో దిల్ రాజు ఒకరు.. అయితే ఆయన

చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు… కమర్షియల్ హీరోలకు దర్శకులకి మంచి హిట్లు ఇచ్చారు, ఇక ఆయన చాలా మంది దర్శకులని పరిచయం చేశారు, ఆయన టాలీవుడ్ లో అందరి హీరోలతో దాదాపు వర్క్ చేశారు అనే చెప్పాలి.

 

తాజాగా వకీల్ సాబ్ తో మంచి విజయం ఆయన ఖాతాలో వేసుకున్నారు…. ఇక నాలుగు ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి…ఇక చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా రానుంది, అయితే ఆయన నిర్మాతగా తీసిన టాప్ సినిమాలు ఓసారి చూద్దాం.

 

 

వకీల్ సాబ్

శ్రీనివాస కల్యాణం

ఎంసిఏ

దువ్వడ జగన్నాధం

నేను లోకల్

శతమానం భవతి

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

కేరింత

పిల్లా నువ్వు లేని జీవితం

ఎవడు

రామయ్యా వస్తావయ్యా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మిస్టర్.పర్ఫెక్ట్

బృందావనం

రామ రామ కృష్ణ కృష్ణ

కొత్త బంగారు లోకం

పరుగు

మున్నా

బొమ్మరిల్లు

భద్ర

ఆర్య

దిల్