పవన్ కు ఆహ్వానం పంపిన నితిన్…

పవన్ కు ఆహ్వానం పంపిన నితిన్...

0
102

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో, పవన్ కళ్యాణ్ కు విరాభిమాని అయిన నితిన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే… ఈ నెల 26న తన ప్రియురాలు షాలినిని వివాహం చేసుకోబోతున్నాడు… హైదరాబాద్ లోని ఒక హోటల్ లో వివాహం చేసుకోనున్నాడు నితిన్..

కోవిడ్ నిబంధనలకు లోబడి ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో నితిన్ వివాహం చేసుకోనున్నాడు.. తన వివాహానికి హాజరు కావాల్సిందిగా నితిన్ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే…

తాజాగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం పంపాడు.. అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన పులువురు హీరోలకు నిర్మాతలకు దర్శకులకు ఆహ్వానం పంపాడు నితిన్…