నితిన్ పెళ్ళికి డేట్ ఫిక్స్…. అమ్మాయి ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే….

నితిన్ పెళ్ళికి డేట్ ఫిక్స్.... అమ్మాయి ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే....

0
103

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నితిన్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా ఒక ట్రెడిషినల్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని పెళ్లాడుతున్నారని కొద్దికాలంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి… ఈ క్రమంలో ఆమె ఎవరు…. వృత్తి ఏంటి…. కుటుంబ వివరాలు ఏంటని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది…

అయితే వధువుకు సంబంధించిన వివరాలు ఇంతవరకు తెలియలేదు.. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఆ అమ్మాయి వృత్తి రిత్య డాక్టర్ అని తెలుస్తోంది… తన కుటుంబానికి సంబంధించిన వివరాలు త్వరలోనే రిలీజ్ కానుందట… సెలబ్రిటీ వెడ్డింగ్ అంటే హంగామా ఎక్కువగా ఉంటుంది…

పరిశ్రమ వర్గాల్లోనూ అది హాట్ టాపిక్ అవుతోంది… అయితే ఎలాంటి గడిబిడి లేకుండా సైలెంట్ గా ఓ డిసెంట్ ఎఫైర్ లా పెళ్ళి వేడుక ఉండాలని భావించేవాళ్లు ఎక్కువ… అయితే నితిన్ ఫ్యామిలీ కూడా అలానే ఆలోచిస్తోందట… అంతేకాదు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 15న నితిన్ బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…