పవన్ పై సంచలన ట్వీట్ చేసిన హీరో నితిన్… సోషల్ మీడియాలో వైరల్

పవన్ పై సంచలన ట్వీట్ చేసిన హీరో నితిన్... సోషల్ మీడియాలో వైరల్

0
89

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ… ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది… వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు…

సినిమా సక్సెస్ సందర్భంగా హీరో నితిన్ అలాగే వెంకీ కుడుముల, నాగ వంశీలు కలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వంగా కలిశారు… భీష్మ సినిమా ఘన విజయం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలను అందజేశారు…

అందుకు సంబంధించిన ఫోటోలను నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు… పవన్ కళ్యాణ్ తో గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివని సంతోషంతో పొంగిపోయాడు నితిన్… మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము సార్ అంటు తన ఆరాధ్య హీరోపై నితిన్ అభిమానాన్ని ప్రదర్శించాడు…