Nithin | బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో నితిన్

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం ‘రాబిన్ హుడ్(Robinhood)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అతడు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నితిన్, డైరెక్టర్ రవిశంకర్‌కు(Director Ravi Shankar) ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ‘రాబిన్ హుడ్’ సినిమా హిట్ కావాలని కోరుకున్నట్లు చెప్పాడు. ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లలో సినిమాను చూడాలని కోరుకున్నాడు.

Read Also: కన్నప్ప స్వగ్రామంలో మంచు విష్ణు
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...