స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న నిత్యామీనన్?

0
102

స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని, త్వరలో వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. కాగా ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. కాగా నిత్యామీనన్ అలా మొదలైంది, ఇష్క్, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ సినిమాలో నటించింది.