నివేదా థామస్ చూడగానే ఆమె అందానికి ఎవరైనా ముగ్దులు అవ్వాల్సిందే.. అందం అభినయం కలిగిన ఈ భామ సినిమా పరిశ్రమలో అగ్రహీరోయిన్ గా వెలుగొందింది. ఆమె రియల్ స్టోరీ చూద్దాం..1995 అక్టోబరు 15న ఆమె కేరళలోని కన్నూర్ లో పుట్టింది. ఆమె పేరు నివేదా..ఎస్.ఆర్.ఏం విశ్వవిద్యాలయం లో ఆమె చదువుపూర్తి చేసింది.
2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది… ఈ సమయంలో వెరుథె ఒరు భార్య అనే చిత్రంలో జయరాం కుమార్తెగా నటించింది
కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా జెంటిల్ మేన్. మరి ఆమె నటించిన తెలుగు చిత్రాలు చూద్దాం
జెంటిల్ మేన్
నిన్ను కోరి
జై లవకుశ
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్
దర్బార్
బ్రోచేవారెవరురా