ఆదిపురుష్ లో కీర్తి సురేష్ కు నో ఛాన్స్.. బాలీవుడ్ భామకు ఛాన్స్

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తొలిడైరెక్ట్ హిందీ మూవీ ఆదిపురుష్ … ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా సోషియో ఫాంటసీ ఇతివృత్తాంతో రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి…

- Advertisement -

350 కోట్లతో ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మిస్తోంది… ఇందులో ప్రభాస్ శ్రీరాముడు పాత్ర పోషిస్తుండగా సీతాదేవి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోందిన ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి… అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది… ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది..

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ భామ కియరా అద్వానీ నటిస్తోందని వార్తలు వచ్చాయి.. ప్రస్తుతం ఆమెకోసం చిత్ర బృందం చర్చలు జరుపుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి.. మరో వైపు ఈ చిత్రంలో విలన్ పాత్రలో సయీఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...