బిగ్ బాస్ లో అలజడి మాములుగా లేదు… బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను పాటిస్తూ కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు… తాజాగా దేత్తడి హారిక హౌస్ మెంట్స్ ను అట్రాక్ట్ చేసేలా ఏదైనా చేయాలని చెప్పాడు బిగ్ బాస్.. దీంతో హారిక డాన్స్ చేస్తూ హౌస్ మెంట్స్ ను అట్రాక్ట్ చేసింది..
కెంటెస్టెంట్స్ పాట పడితే హారిక డాన్స్ చేసింది… ఆ తర్వాత నోయిల్ గంగవ్వతో ఒక స్కిట్ చేసింది… ఇందులో గంగవ్వ హారిక అమ్మమ్మగా నటించింది… హారిక నోయిల్ తీసుకువచ్చి తన లవర్ అని పెళ్లి చేసుకుంటానని చెప్పింది…
అయితే పెళ్లికి గంగవ్వ ఒప్పుకోలేదు… దీంతో పెళ్లి ఒప్పుకోవాలని నోయిల్ కాలు పట్టుకుంటాడు లేదంటే చచ్చిపోతానంటాడు.. అయితే గంగవ్వ చస్తే చావు అని చెప్పింది… దీంతో అందరు పడిపడి నవ్వుకున్నారు…