ఎన్టీఆర్ విజయ్ సినిమా – కోలీవుడ్ టాలీవుడ్ లో టాక్

ఎన్టీఆర్ విజయ్ సినిమా - కోలీవుడ్ టాలీవుడ్ లో టాక్

0
86

ఇప్పుడు చిత్ర సీమలో చూస్తుంటే మల్టీస్టారర్ హావా నడుస్తోంది.. ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు ఇలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు… మొత్తానికి హీరోలు ఒప్పుకోవడంతో అభిమానులు ఒకే అంటున్నారు…అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… ఈ సినిమా గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇటు నందమూరి మెగా అభిమానులు.

 

అయితే తాజాగా ఎన్టీఆర్ అలాగే తమిళ స్టార్ మీరో విజయ్ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తారు అనే వార్త వినిపిస్తోంది.. ఇది టాలీవుడ్ కోలీవుడ్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.. అక్కడ తమిళ మీడియాలో కూడా ఈవార్త వినిపిస్తోంది..

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్. ఎన్ టి ఆర్ ఇలా తెరపై కనిపిస్తే అదిరిపోతుంది అంటున్నారు అభిమానులు.

 

అయితే ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి,

గతంలో ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలపగా.. అది ఈ సినిమానేనని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

ఇక ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా వస్తుంది అని తెలుస్తోంది, అయితే ఈ వార్తలు వినిపిస్తున్నాయి కాని అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ వెయిట్ చేస్తాం అంటున్నారు అభిమానులు.