యూకేలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..నెట్టింట వీడియో వైరల్

0
99

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే బెన్ ఫిట్ షోలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో యూకేలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ఫోటోలను చేత పట్టి జై ఎన్టీఆర్ అంటూ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

వీడియో చూడడానికి కింది లింక్ క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/506087264557952