ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పీకల్లోతు ఫ్రస్టేషన్…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పీకల్లోతు ఫ్రస్టేషన్...

0
75

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ తో ఉన్నారా అంటే అవుననే ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి… గత రెండేళ్లుగా ఎన్టీఆర్ చిత్రం లేదు… సుమారు ఆరునెలలుగా టైగర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు.. అభిమానులకు కనిపించకున్నారు…

కరోనా కారణంగా కొత్త సినిమాపై పోస్టర్స్ లేవు… కనీసం ఎన్టీఆర్ పుట్టిన రోజు అభిమానులు సర్ ప్రైజ్ ఎక్పెట్ చేశారు… అయితే ఆరోజు ఫ్యాన్స్ కు నిరాశ ఎదురు అయింది… అరవింద సమేత తర్వాత తారక్ హారికా హాసిని బ్యానర్ మీద మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా తీయనున్నాడు… అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు…

షూటింగ్ పూర్తి అయితే అరవింద సమేత కాంబినేషన్ రిపీట్ కానుంది…. దీంతో ఫ్యాన్స్ నిర్మాణ సంస్థకు వరుసగా రిక్వస్ట్ చేస్తూనే ఉన్నారు… సినిమా అప్ డేట్ అయినా ఇవ్వండి లేదా సినిమా టైటిల్ అయినా ఇవ్వండి అని రిక్వస్ట్ చేస్తున్నారు… దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ సెట్స్ పై వెళ్లిన తర్వాత అప్ డేట్ ప్రకటిస్తామని అంతవరకు ప్రకటించకూడదనేది తమ సెంటిమెంట్ అని తెలిపారు…