తెలుగు జాతికే ఎన్టీఆర్ గర్వకారణం: బాలయ్య

-

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తండ్రి నందమూరి తారకరామారావుపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. ఎన్టీఆర్ ప్రజా జీవితంలోకి వచ్చి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. భావి తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలచారని కొనియాడారు. అనంతరం బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య సేవలను వివరించారు.

- Advertisement -
Read Also: ఇంటర్మీడియట్ పూర్తైన విద్యార్థులకు బిగ్ అలర్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...