ఎన్టీఆర్ కు నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్…

ఎన్టీఆర్ కు నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్...

0
159

ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఆ రోజు ఎన్టీఆర్ అభిమానులకు ఒక స్పెషల్ డే… ఈ బర్త్ డేను కూడా అభిమానులు ఎప్పటిలానే అంగరంగా వైభవంగా చేయాలని చూశారు…. కానీ కరోనా వైరస్ ఇరు తెలుగు రాష్ట్రల్లో కొరలను చూచుతుండటంతో అభిమానులు ఎవరి ఇంట్లో వారు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేసుకోనున్నారు…

ప్రస్తుతం ఎన్టీఆర్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన ఆర్ ఆర్ ఆర్ నుంచి పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియో అలాగే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు టైటిల్ పోస్టర్ అలాగే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి ప్రకట వెలువడే అవకాశం ఉంది…

ఇక ఇదే క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్దం చేసినట్టుగా నారా రోహిత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు… ఈ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తిలియాలంటే ఈ నెల 20 తేదీ వరకు ఆగాలని అన్నారు..