ఎన్టీఆర్ ను పక్కకునెట్టి త్రివిక్రమ్ ఆ హీరోతో సినిమా తీసేందుకు రెడీ…

ఎన్టీఆర్ ను పక్కకునెట్టి త్రివిక్రమ్ ఆ హీరోతో సినిమా తీసేందుకు రెడీ...

0
131

అలా వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నాడు…. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది… కానీ కరోనా కారణంగా వీరి కాంబినేషన్ కు బ్రేకులు పడ్డాయి… ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు…

ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వాలంటే ఏడాది పడుతుందని… వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపించలేదని కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి దీంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్ మరో చిత్రం చేసేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

తాజాగా ఫిలిమ్ నగర్ సమాచారం ప్రకారం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి ఇటివలే రామ్ కు సినిమాకు సంబంధించిన కథను వినిపించాడట మాటల మాంత్రికుడు… ఇక కథ నచ్చడంతో రామ్ ఒకే చేశాడట అయితే ఇంతవరకు అధికార ప్రకటన అయితే రాలేదు…