ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్టేట్…..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్టేట్.....

0
80

అలా వైకుంఠపురంలో సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు… ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మే నుంచి త్రివిక్రమ్ కు డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది…

ఈ లోపు త్రివిక్రమ్ స్క్రిఫ్ట్ వర్క్ ను పూర్తి చేసి షూటింగ్ కు రెడీ అవుతున్నాడు దర్శకుడు… తాజాగా ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది… పొలిటికల్ టచ్ తో ఈ చిత్రం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది…

ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడి తరహాలో అనూహ్యంగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది… భరత్ అను నేను లీడర్, తరహాలో అనూహ్యంగా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట… స్టోరీ లైన్ ఆసక్తికంగా ఉండటంతో నందమూరి అభిమానులకు అంచనాలు పెంచుతున్నాయి….