ఎన్టీఆర్ కొత్త కారు చూశారా ? దేశంలో ఈ కారు కొన్న తొలి వ్యక్తి ఎన్టీఆర్ ?

Did NTR see the new car

0
108

సినిమా నటులకి సెలబ్రెటీలకి క్రికెటర్లకి కార్లపై ఎంతో ఇష్టం ఉంటుంది. అంతేకాదు అతి ఖరీదైన లగ్జరీ కార్లు కొంటూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ తర్వాత అంత ఖరీదైన కార్లు మన టాలీవుడ్ హీరోలు వాడుతున్నారు అనేది తెలిసిందే అనేక వార్తలు మనం చూశాం విన్నాం. తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కు కార్లంటే మక్కువ ఎక్కువ. కొత్త మోడల్ కార్ వచ్చిందంటే తన గ్యారేజికి రావాల్సిందే.

ఇటీవ‌ల తారక్ లంబోర్ఘిని మోడల్ కారును ఆర్డర్ చేసారట‌. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థనే లంబోర్ఘిని ఇక ఈ కార్లని చాలా స్పెషల్ గా తయారు చేస్తున్నారు. తారక్ ఈ కారుని ఆర్డర్ చేశారట. ఇండియాలో ఈ కారు కొన్న మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని అంటున్నారు. ఇక తారక్ ఇంటికి కొత్త కారు చేరుకుంది అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయిన తర్వాత తారక్ రానున్నారు అప్పుడు పూజ చేసి డ్రైవ్ కి వెళతారట‌ తారక్ .

ఈ కారు ఖరీదు రూ. 3.16 కోట్లు. ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్ బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు.
కారు ఇలా ఈజీగా 200 కిలోమీటర్ల స్పీడులో వెళ్లినా ఎలాంటి కుదుపులు ఉండవట. ఒకేసారి 200 కిలో మీటర్లు మళ్లీ 1 నిమిషంలో 10 కిలోమీటర్ల వేగం తగ్గించవచ్చట. ఫుల్లీ సెన్సార్ మిషన్ తో నడుస్తుందని ఆటోమొబైల్ కార్ ఎక్స్ పర్ట్ లు అంటున్నారు.