వకీల్ సాబ్ కు కళ్ళుచెదిరే ఆఫర్…

వకీల్ సాబ్ కు కళ్ళుచెదిరే ఆఫర్...

0
91

హీరో నాని, సుదీర్ బాబు నటించిన చిత్రం వీ ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదల అయిన సంగతి తెలిసిందే… గతంలో ఏలాగైనా థియేటర్ లో విడుదల చేయాలనుకున్న నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మెశాడు. వీ కంటెంట్ కాస్త వీక్ గా ఉండటంతో దిల్ రాజ్ అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసి చేతులు దులుపుకున్నారని థియేటర్లలో విడుదల చేసిఉంటే కలెక్షన్ వచ్చేది కాదని అంటున్నాయి…

అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని కూడా అమ్మేస్తాడని పలువురు నెటిజన్స్ ప్రశ్నలు వేస్తున్నారు… లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేసుకుంది.. ఇక కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది…

ఇది పూర్తి అయిన తర్వాత ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారా అని అనుకుంటున్నారు… అయితే ఎట్టిపరిస్థిలో సినిమాను విడుదల చేయడని అంటున్నారు.. దిల్ రాజుకు ఓటీటీ నుంచి కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చినా కూడా థియెటర్స్ లోనే విడుదల చేస్తాడని అంటున్నారు…