Samantha | సమంత ఏంటి ఇలా ఉంది.. అస్సలు గుర్తుపట్టలేనంతగా ..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన సమంత.. బాలీవుడ్, హాలీవుడ్‌లో కూడా తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ‘సీటడెల్: హనీబన్నీ’ వెబ్‌సిరీస్‌తో మరోసారి అదరగొట్టింది సమంత. అయితే సమంత సినిమాల్లోకి ఎంటర్ కావడానికి ముందు.. కొన్ని బ్రాండ్స్ ప్రకటనల్లో నటించింది సమంత. అనేక ప్రకటనల్లో సమంత నటించగా తాజాగా వాటిలో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు. ఏంటి.. ఈ యాడ్‌లో నటించింది సమంతానా? గుర్తు పట్టలేకున్నామే! అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ యాడ్‌లో సమంత ఓ బ్యూటీ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేస్తోంది.

- Advertisement -

ఈ వీడియోలో ఉన్నది సమంత అనే ఏ రకంగా కూడా అనిపించడం లేదు. అప్పటి కంటే ఇప్పుడే సమంత చాలా యంగ్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఇప్పుడున్న సమంతను, ఆ వీడియోలో ఉన్న సమంతను పోల్చుకోలేకున్నామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే అబద్ధాలు చెప్పకండి బాస్.. ఈ వీడియోలో ఉన్నది సమంత కాదు అని కొట్టి పారేస్తున్నారు. ఈ విషయంపై నెట్టింగ మిశ్రమ స్పందన వస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఈ వీడియోలో పసుపు రంగు దుస్తుల్లో సమంత(Samantha) నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది.

Read Also:  ‘రాజాసాబ్’ కోసం స్పెషల్ సాంగ్ రెడీ..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...