ఆన్ లైన్ పాఠాలు నేర్చుకుంటున్న ఇస్మార్ట్ బ్యూటీ…

ఆన్ లైన్ పాఠాలు నేర్చుకుంటున్న ఇస్మార్ట్ బ్యూటీ...

0
91

క్వారంటైన్ విరామంలో కుటుంబ సభ్యులు స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తూనే కెరియర్ ను ఉన్నంతగా తీర్చి దిద్దుకునేందుకు హీరోయిన్ లు ప్రయత్నాలు చేస్తున్నారు..సినిమాలకు సంబంధించిన కొత్త మెళికలను చేర్చుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు…

కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఈ విరామ సమయంలో అన్ లైన్ ద్వారా నటనలో శిక్షణ తీసుకుంటోంది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్… న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి ఆన్ లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చేరింది..

ప్రస్తుతం యాక్టింగ్ కోర్స్ లో థర్డ్ సెషన్ కు చేరుకుంది ఈ ముద్దుగుమ్మ… నటనతో పాటు స్క్రిఫ్ట్ రైటింగ్ దర్శకత్వంలో ఆన్ లైన్ ద్వారా పాఠాలు నేర్చుకుంటుందట…